శ్రీవారి వారికి పలువురు విరాళాలు


శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిచ్చన్నదాన విరాళాలు

ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల: మండలం ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శాశ్వత నిచ్చన్నదాన పథకమునకు 1,00,116 అక్షరాల 1,16 రూపాయలు ఎన్ గన్ని రెడ్డి పెంటపాడు వాస్తవ్యులు ఆలయానికి సమర్పించారు. ఆలయ సూపర్నెంట్ దుర్గాప్రసాద్ వారికి బాండును అందించడం జరిగింది.

శ్రీవారి శాశ్వత అన్నదాన ట్రస్ట్ కి విరాళం 

ఏలూరు జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కి విచ్చేసిన ఎం వినోద్ చంద్ర భీమవరం వస్తువులు వారు శాశ్వత అన్నదాన ట్రస్ట్ కు అక్షరాల 1,00,001  ఒక లక్ష ఒక రూపాయి విరాళంగా అందజేశారు. వారికి సూపర్నెంట్ దుర్గాప్రసాద్ బాండును అందించడం జరిగింది.